Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, January 16, 2017

సాయి భక్తుల అనుభవాలు - సునీత గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా 2 వ భాగం,

2 comments Posted by tyagaraju on 7:03 AM
   Image result for images of shirdi sai baba kind look
         Image result for images of rose hd

16.01.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి భక్తుల అనుభవాలు
సునీత  గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా – 2వ.భాగమ్
నవంబర్ 8 తేది ఉదయం సాయి టెంపుల్ కి వెళ్లి అక్కడి నుండి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను. అందరు భయపడ్డారు. పిల్ల చెపితే వినలేదు, రెస్ట్ తీసుకోలేదు ఏమౌతుందో అని అందరికి ఒకటే భయం. అప్పుడు బాబా చూపించారు అద్భుతం. 5kg బరువుతో చక్కని బాబు పుట్టాడు. అందరు ఆశ్చర్యపోయారు. భలే పుట్టాడని అందరు ఆనందించారు. చూసారా బాబా నాకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారో. బాబు కి సాయి పుష్కర్ అని పేరు పెట్టాము

Sunday, January 15, 2017

సాయి భక్తుల అనుభవాలు - సునీత గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా 1 వ భాగం

0 comments Posted by tyagaraju on 5:27 AM
       Image result for images of shirdisaibaba kind look
               Image result for images of white rose
15.01.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కొన్ని అనుకోని సంఘటనలు జరగడం వల్ల గత రెండు వారాలుగా ప్రచురించలేకపోయాను.  శ్రీ సాయి సురేష్ గారు తమ సోదరి అనుభవాలను పంపించారు.  ఆయన రెండు వారాల క్రితమే పంపించారు.  ఈ రోజు వాటిని యధాతధంగా ప్రచురిస్తున్నాను.  మనందరం కూడా ఆమె అనుభవాలను పంచుకుందాము.  బాబా ప్రేమని అవగాహన చేసుకొందాము. 
సాయి భక్తుల అనుభవాలు
సునీత జయరాజ్ గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా 1 భాగం
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధి రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
రోజు మా(సాయి సురేష్) సిస్టర్ సునీత కి పెళ్ళైన 14 సంవత్సరాలకి బాబా అనుగ్రహం తో బాబు పుట్టిన ఒక చక్కటి సాయి లీలను మీ ముందు ఉంచుతున్నాను. ఇది టైపు చేస్తూ ఉంటే చంద్రాబాయికి బాబా బిడ్డను అనుగ్రహించిన నాటి లీల నాకు గుర్తుకు వస్తుంది
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List