Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, February 6, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 42వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:15 AM

 




06.02.2021 శనివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 42.భాగమ్

(పరిశోధనావ్యాస రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

సాకోరిశ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానంఉదయం 11 గంటలకు.

ప్రశ్న   ---   కన్యకి ఏదయినా సమస్య ఉంటే మాతాజీని కలుసుకుని మాట్లాడతారా?

జవాబు   ---   అవును.  తనకు ఏమయినా సమస్య ఉంటే దాని గురించి మాతాజీకి చెప్పుకుంటుంది.  మధ్యాహ్న సమయంలో సమావేశమయినపుడు గాని, ఆతరవాత గాని ఎపుడు మాట్లాడదలచుకుంటే అప్పుడు మాట్లాడుతుంది.  ఆమె మాతాజీని ఎప్పుడు కలుసుకున్నా అప్పుడు నిరభ్యంతరంగా నేరుగా ఆమెని కలుసుకోవచ్చు.  ఏర్పాటులన్నీ ఆవిధంగా చేసారు ఇక్కడ.  ఏమయినప్పటికీ కన్యలందరూ మధ్యాహ్న సమయంలో మాతాజీని ఎప్పుడూ కలుసుకుంటూ ఉంటారు. 

Thursday, February 4, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 41 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 11:18 PM

 



05.02.2021 శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 41 .భాగమ్

(పరిశోధనావ్యాస రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

సాకోరిశ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానం ఉదయం 11 గంటలకు.

ప్రశ్న   ---   ఈ అర్హతా నిర్ణయ కాలంలో (Probation Period) ఉన్న అమ్మాయి ప్రత్యేకంగా నిర్ణయింపబడిన దుస్తులను ధరించవలసి ఉంటుందా?

జవాబు   ---   లేదు.   ఆమె కన్య అయితే తప్ప కన్యలు ధరించే దుస్తులు ధరించదు.   ఈ నాలుగు సంవత్సరాలు అమ్మాయికి అర్హతానిర్ణయ కాలం.  ఇది రెండు మూడు సంవత్సరాలకు తక్కువ కాకుండా ఉంటుంది.  ఈ కాలంలో ఆ అమ్మాయికి తను జీవితాంతం కన్యగా ఇక్కడ గడపగలనా లేదా అని బాగా అర్ధం చేసుకుంటుంది.  

Tuesday, February 2, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 40 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:25 AM

 



02.02.2021 మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 40 .భాగమ్

(పరిశోధనావ్యాస రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

సాకోరిశ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానంఉదయం 11 గంటలకు.

(నిన్నటి ప్రచురణకి తరువాయి భాగమ్….ప్రాధమిక లక్షణాలయిన జంతు మానవ లక్షణాలను వెంటనే తొలగించుకోవాలి….ఆ తరువాత ప్రశ్న)

ప్రశ్న   ---   క్రమక్రమంగా తొలగించుకోవాలా?

జవాబు   ---   అవును.  ఎవరికి వారే తొలగించుకోవాలి.  శుధ్ధిచేసిన బంగారం ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది  శుధ్ధిచేయబడని బంగారంలో మకిలి ఉన్న విధంగానే మనలో ప్రతి ఒక్కరిలోను రజోగుణం, తమోగుణం, సత్త్వగుణం అనే విభిన్నమయిన గుణాలున్నాయి. 

Monday, February 1, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 39 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:12 AM

 




01.02.2021 సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 39 .భాగమ్

(పరిశోధనావ్యాస రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

సాకోరిశ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానంఉదయం 11 గంటలకు.

ప్రశ్న   ---   మీ ఉద్దేశ్యం ప్రకారం మాతాజీ గారు దర్శనం ఇవ్వడంతోపాటుగా ఆమె బోధించిన అతిముఖ్యమయిన ఉపదేశం ఏమిటి?  మనకి మనశ్శాంతి ఏవిధంగా లబిస్తుంది?

జవాబు   ---   ప్రాధమికంగా మాతాజీ బోధించినది ఏమిటంటే మనసులో భగవంతుని ఊహించుకుని ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉండాలి.  నామస్మరణ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి, మనశ్శాంతికి దోహదపడుతుంది.  భగవంతుని నామాన్ని పదేపదే స్మరిస్తూ ఉండటం వల్ల క్రమక్రమంగా మనసుకు శాంతి లభిస్తుంది.  ప్రాపంచిక వ్యవహారాలలో నిమగ్నమయి ఉన్నవారు గాని, కుటుంబపెద్దలు గాని ఎవరయినా సరే ఈవిధంగా ఆచరించవచ్చు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List