Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, June 8, 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖీ - 8 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:39 PM

Image result for images of shirdi sainadh
Image result for images of lotus

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖీ
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

09.06.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖీ - 8 వ.భాగమ్

సాయిబానిసగారి ద్వారా సాయిభక్తులకు బాబావారు అందిస్తున్న 
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of saibanisa
సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
ఫోన్, వాట్స్ ఆప్ :  9440375411 & 8143626744

22.05.2019  -  మేఘశ్యాముడు

షిరిడీలో నన్ను పూజించి, సేవించిన భక్తులందరిలోను ఇతనే నా ప్రియ భక్తుడు.  ఇతనికి చిన్నతనంలోనే వివాహము జరిగింది.  యుక్తవయసు వచ్చేసరికి భార్య చనిపోయింది.  వైరాగ్యంలో తీర్ధయాత్రలు చేస్తు నా అంకిత భక్తుడు హరివినాయక సాఠే ద్వారా నా గురించి వివరాలు తెలుసుకుని నా వద్దకు వచ్చాడు.  అతడు అగ్రవర్ణంలో పుట్టిన శివభక్తుడు.  శివుడే అతని ఆరాధ్యదైవం.  మొదటిసారి నా దగ్గరకు వచ్చినపుడు తను అగ్రవర్ణంలోని బ్రాహ్మణుడినని మరియు షిరిడీ సాయి ఒక మహమ్మదీయ ఫకీరని భావించాడు.  

Sunday, June 2, 2019

శ్రీ షిరిడీ సాయిబాబాతో ముఖా ముఖీ - 7 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 1:49 AM
       Image result for pictures of shirdi sai baba

         Image result for images of rose flowers bouquet

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

 02.06.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి భక్తులందరికీ బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబాతో ముఖా ముఖీ - 7 వ.భాగమ్


సాయి భక్తులందరికి ఒక ముఖ్య గమనిక
శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖీ ని ప్రతివారమ్ చదివి ఆనందిస్తున్న మీకందరికీ బాబా వారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితోముఖాముఖి చదువుతున్న సాయి భక్తులలో కొందరికి ఒక సందేహం వచ్చి ఉంటుంది.
శ్రీ షిరిడీ సాయిబాబా గారు సాయిబానిసగారితో ఏవిధంగా సంభాషిస్తున్నారు?  ఆయన కలలో ప్రత్యక్షంగా దర్శనమిచ్చి చెబుతున్నారా? లేక మరొక విధంగా చెబుతున్నారా?  ఆయన అడుగుతున్న ప్రశ్నలకు ప్రతిరోజు ఆయన వచ్చి సమాధానాలు చెబుతున్నారా?  ఇటువంటి సందేహాలన్నిటికి సమాధానం నిన్న బాబా ద్వారా నాకు లభించింది. 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List