Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, May 30, 2021

వివిధ రూపాలలో సాయి

0 comments Posted by tyagaraju on 7:21 AM

 




30.05.2021  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

బాబా తన భక్తులను అనుగ్రహించడానికి ఎపుడు ఏ రూపంలో వస్తారో ఎవ్వరూ ఊహించలేరు.  ఆయన వచ్చి వెళ్ళిన తరువాత మాత్రమే బాబా వచ్చారనే విషయం మనకు తెలుస్తుంది.  అటువంటి అనూహ్యమయిన సంఘటన జరిగిన అధ్భుతాన్ని శ్రీ వినాయక్ కోసే గారు వివరిస్తున్నారు.  ఈ అధ్బుతమయిన లీల శ్రీ సాయి లీల ద్వైమాసపత్రిక మే – జూన్, 2015 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.

హిందీ మూలమ్ : శ్రీ వినాయక్ కోసే

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

వివిధ రూపాలలో సాయి

ఈ కలియుగంలో సగుణ – సాకార బ్రహ్మావతారమయిన శ్రీ సాయిబాబా ప్రజలందరి హితం కోసం, వారిలో మంచిని పెంపొందించడానికి ఎన్నో ఉపదేశాలనిచ్చారు.  ఆయన ఉపదేశాలను విన్నవారు, చదివినవారు, దేశవిదేశాలనుండి కుల మత జాతి భేదాలు లేకుండా అధిక సంఖ్యలో బాబా దర్శనానికి షిరిడీకి వస్తూ ఉన్నారు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List