Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, September 9, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - 12. సత్ప్రవర్తన – 1వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:49 AM
Image result for images of shirdi sai
   Image result for images of rose hd

09.09.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
      Image result for images of m b nimbalkar
ఆంగ్ల మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
12.  సత్ప్రవర్తన – 1.భాగమ్
మన దర్మ శాస్త్రాలలో చెప్పిన విధంగానే కాకుండా సాధారణంగా సమాజం మెచ్చతగిన రీతిలో నడచుకోవటం, ఆలోచనలతో ఉండటమే మంచి ప్రవర్తన అనిపించుకుంటుందిసాయిబాబా ఎప్పుడూ చెబుతూ ఉండే మాటలు
జైసే జిస్ కీ నయత్, వైసీ ఉస్ కీ బర్కత్

Wednesday, September 7, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - 11. అహింస – 2వ.భాగం

0 comments Posted by tyagaraju on 9:18 AM
Image result for images of sai
       Image result for images of rose hd

 07.09.2016 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
Image result for images of m b nimbalkar
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
11. అహింస – 2.భాగం
ఆవిధంగా సాయిబాబా అహింస అనే మాటకి అసలయిన అర్ధాన్ని మనకందరికీ తెలియచేశారుఆయన ఏమి సలహా ఇచ్చారో చూడండి ---
ఏదయిన సంబంధము లేనిదే ఎవరూ ఇంకొకరి వద్దకు పోరుఎవరుగాని, యెట్టి జంతువు గాని నీవద్దకు వచ్చినచో నిర్ధాక్షిణ్యముగా వానిని తరిమి వేయకుమువానిని సాదరముగ చూడుము

Monday, September 5, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - 11. అహింస -1వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:37 AM
Image result for images of shirdi sai baba and lord ganesha
Image result for images of garika

05.09.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
వినాయక చవితి శుభాకాంక్షలు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
       Image result for images of m b nimbalkar
ఆంగ్లమూలం లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
11. అహింస -1వ.భాగమ్
అహింసయొక్క అర్ధంమేమిటంటే ఏ ఒక్కరినీ శారీరకంగా కాని, పరుష  వాక్యాలతో గాని, మానసికంగా కాని బాధించకుండా ఉండటమే. ‘అహింసా పరమో ధర్మః’.  ఇది అనాదిగా వస్తున్న నానుడి. (అహింస అనేదే గొప్పమతం).  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List