Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, April 19, 2019

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –21 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 4:53 AM
Image result for images of shirdi sai
           Image result for images of rose hd

19.04.2019   సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –21 .భాగమ్ 
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS


 Lorren Walsh e mail.  shirdi9999@hotmail.com


 బాబాతో సాన్నిహిత్యమ్ -  డైరీ లో ప్రచురించిన 
 సాయి భక్తుల అనుభవాలు - 21
(అనువాదం చేసి ప్రచురించడానికి బాబా గారు కూడా తమ అనుమతిని లోరెన్ వాల్ష్ గారి ద్వారా ప్రసాదించారు)

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు 

నిజాంపేటహైదరాబాద్ ఫోన్ :  9440375411
8143626744        

(మరొక ముఖ్యమయిన విషయం….  చాలా కాలం క్రితం సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారి డైరీబాబా వారు ఆయనకు అందించిన సందేశాలను ప్రచురించడం జరిగింది.  త్వరలో సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు గారు రెండు వారాల నుండి బాబాతో జరుపుతున్న సంభాషణలు…”శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి” ప్రచురిస్తున్నానని తెలపడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను.  ప్రతిరోజు బాబాతో జరిగే సంభాషణలు వారానికి ఒక భాగం చొప్పున ప్రచురిస్తూ ఉంటాను.  ప్రతిరోజు బాబాతో జరుపుతున్న సంభాషణలను సాయిబానిసగారు  ఫోన్ ద్వారా చెపుతుండగా నేను రాసుకునే అవకాశం బాబా నాకు కలిగించినందుకు నేనెంతగానో బాబాకు ఋణపడి ఉన్నాను.)

మాధురి చిత్తూరు గారు వివరించిన అధ్బుతమయిన అనుభవమ్

ఈ సంఘటన చాలా సంవత్సరాల క్రితం జరిగింది.  అప్పుడు నేను చాలా చిన్నదానిని.  మానాన్నగారు ఫాన్సీ షాపు నిర్వహిస్తూ ఉండేవారు.  తెల్లకాగితాలు, పుస్తకాలు ఇంకా చిన్న చిన్న సామాన్లు అమ్ముతూ ఉంటారు. (స్టేషనరీ షాప్).

Monday, April 15, 2019

షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –20 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 4:54 AM

         Image result for shirdi saibaba
                       Image result for image of rose hd

15.04.2019 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –20 .భాగమ్ 
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS

 Lorren Walsh e mail.  shirdi9999@hotmail.com

 బాబాతో సాన్నిహిత్యమ్ -  డైరీ లో ప్రచురించిన 
 సాయి భక్తుల అనుభవాలు -  20


తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు 
నిజాంపేటహైదరాబాద్ ఫోన్ :  9440375411
8143626744


ఈ రోజు అరుణ్ రాజ్ – బెంగళూరు గారు వివరించిన మరొక అధ్భుతమయిన లీల.

నాకు 19 లేక 20 సంవత్సరముల వయసు ఉన్నపుడు నేనొక్కడినే షిరిడీ వెళ్ళాను.  అప్పటినుండి ప్రతి సంవత్సరం నియమంగా క్రమం  తప్పకుండా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుంటూ ఉన్నాను.  రెండు సంవత్సరాల క్రితం నేను హోటల్ వ్యాపారంలోకి అడుగుపెడదామని నిర్ణయించుకున్నాను.  వ్యాపారం ప్రారంభించేముందు బాబా ఆశీర్వాదాలు తీసుకోవడానికి షిరిడీకి ప్రయాణమయ్యాను.  షిరిడీలో ఉండగా నాకొక విషయం తెలిసింది.  బాబాకు మన కోరికను విన్నవించుకొని ఆయనను ఆహ్వానిస్తూ గురుస్థానంలోని వేపచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే ఆయన మన కోరికను మన్నిస్తారని విన్నాను.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List