Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, December 17, 2022

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర – 4 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:07 AM

 



17.12.2022 శనివారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః




     ఓమ్ శ్రీ సాయినాధాయనమః                                      

     ఓమ్ శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర – 4 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744వ.

 3వ. భాగానికి పాఠకుల స్పందన

శ్రీమతి కృష్ణవేణి, చెన్నై…. బాబా గారు గొప్ప యోగి మాత్రమే కాదు, సకల దేవతా స్వరూపుడు.  సాయిని  ఎవరు ఎలా భావిస్తారో వారిని అలా అనుగ్రహిస్తారు.

ఒక పాఠకురాలు, హైదరాబాద్…. రోజూ మీరు పెట్టిన బ్లాగ్స్ చదువుతున్నాను, బాగుంటున్నాయి.  పారాయణ కూడా మొదలు పెట్టాను.  మనసుకు కష్టం తోచినప్పుడు బాబా  అని అనుకుంటే గొప్ప రిలీఫ్ గా ఉంటుంది నాకు.

శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 3 కర్మ యోగము

శ్లోకమ్ -  12

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాసంతే  యజ్ణభావితాః

తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవసః

యజ్ణములద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు (మానవులకు) అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు.  ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే.

Thursday, December 15, 2022

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర – 3 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 4:41 AM

 


15.12.2022 గురువారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


 ఓమ్ శ్రీ సాయినాధాయనమః                               శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర – 3 వ.భాగమ్

(స్థిత ప్రజ్ణుడు - 3 వ.భాగమ్)

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744


శ్రీ సాయి సత్ చరిత్ర, అధ్యాయమ్   -   11

బాబా క్షమాశీలురు, క్రోధరహితులు, ఋజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్యసంతుష్టులు, నిరాకార స్వభావులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు.

శ్రీ సాయి సత్ చరిత్ర, అధ్యాయమ్   -   12

బాబా అందరినీ సమానముగా ప్రేమించెడివారు.  వారికి దేనియందు అభిమానము లేకుండెను.  శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు, అందరూ వారికి సమానమే.

Wednesday, December 14, 2022

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర – 2 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 3:02 AM

 


14.12.2022 మంగళవారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః

ఓమ్ శ్రీ సాయినాధాయనమః


                                        శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర – 2 వ.భాగమ్

(స్థిత ప్రజ్ణుడు - 2వ.భాగమ్)

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744

మొదటి భాగానికి పాఠకుల స్పందన...

శ్రీమతి శారద, విశాఖపట్నం

శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 2  సాంఖ్యయోగము 

 శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్  -  6

రాధాకృష్ణమాయి కృషిచే షిరిడీ ఒక సంస్థానముగా రూపొందెను.  వివిధములయిన హంగులు, అలంకారములు పెరిగినవి.  అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి, రధము, పాత్రలు, వెండిసామానులు, బాల్టీలు, వంటపాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి బహూకరింపబడెను.  ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను.  ఇవన్నియు ఎంత హెచ్చినప్పటికి సాయిబాబా వీనినేమాత్రము లక్ష్యపెట్టక యధాపూర్వము నిరాడంబరులై యుండెడివారు.

Tuesday, December 13, 2022

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర – 1 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 3:56 AM

 


13.12.2022 మంగళవారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


ఓమ్ శ్రీ సాయినాధాయనమః                                శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర – 1 వ.భాగమ్

(స్థితప్రజ్ణుడు  1 )

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు


నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744

శ్రీమద్భగవద్గీత అధ్యాయాలు – 18


పాఠకుల స్పందన....

శ్రీమతి కృష్ణవేణి, చెన్నై...చాలా చక్కగా వివరించారు.  బాబాగారు ఎప్పుడూ హిందువులని కాని ముస్లిమ్స్ ని కాని కించపరచలేదు.  ఎవరి మతాన్ని వారు నమ్మి తోటి మతాలవారిని గౌరవించమనే చెప్పారు.

శ్రీ కృష్ణపరమాత్మ అర్జునునికి కురుక్షేత్ర సంగ్రామంలో గీతా బోధన కావించాడని మనందరకు తెలుసు.  శ్రీకృష్ణుడు గీతను బోధిస్తుండగా ప్రత్యక్షముగా విన్నవారు నలుగురు.

అర్జునుడు, అర్జునుని రధముయొక్క టెక్కెముపై కూర్చొని హనుమంతుడు కూడా విన్నారు.  వ్యాసులవారు విన్నారు.  వ్యాసుని అనుగ్రహము వలన సంజయుడు విన్నాడు.

Monday, December 12, 2022

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర .... నాందీ ప్రస్తావన … 2

0 comments Posted by tyagaraju on 2:46 AM

 




12.12.2022 సోమవారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


 ఓమ్ శ్రీ సాయినాధాయనమ:                  

  శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః


శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర  

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744


పాఠకుల స్పందన...

శ్రీమతి కృష్ణవేణి, చెన్నై,  ఓమ్ సాయిరామ్,  చాలా చక్కని నిర్ణయం తీసుకున్నారు.  బాబా గారు వారికి సమాధానం మీద్వారా చెప్పించాలనుకున్నారేమో అని అనిపిస్తోంది.

శ్రీ టి. యాదగిరి, సూర్యాపేట్

చాలా అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు.  మన సాయి అనుగ్రహం సదా మీకు రక్షగా ఉంటుందని నా భావన.

ఒక పాఠకురాలి....స్పందన...

నేను ఇప్పటిదాకా సాయి చరిత్ర చదవలేదు.  కొన్నాళ్ళ క్రితం మొదలుపెడితే ఏదో ఆటంకం వచ్చి ఆపేసాను.  నేను కూడా సాయి ముస్లిమా అనుకునేదానిని.  బాబా చెప్పేవి ఎక్కువ నియమ నిష్టలు లేకుండా అందరికీ ఆచరణ యోగ్యంగా ఉంటాయి.  ప్రాక్టికల్ గా ఉంటాయి.  నిజమేకదా అనిపిస్తుంది ఆయన మాటలు.

నాందీ ప్రస్తావన …  తరువాయి భాగమ్

రెండు సంవత్సరాల క్రితం బాబా సూచనతో గురుభక్తి గురించి ప్రచురించాను.  రెండు భాగాలు ఫేస్ బుక్ లోని ఒక సమూహంలో ప్రచురించాను.  పరమ శివుడు పార్వతీదేవికి గురుభక్తి గురించి బోధించాడు.  

Sunday, December 11, 2022

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర 1 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 12:59 AM

 




11.12.2022 ఆదివారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


      ఓమ్ శ్రీ సాయినాధాయనమః

     శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః



శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర 1 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744



 

నాందీ ప్రస్తావన 

 

ఈ మధ్య కొంతమంది హేతువాదులు, సాయి మీద నమ్మకం లేనివారు సామాజిక మాధ్యమాలలో సాయిమీద నిందాపూర్వకమయిన ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది.

సాయిబాబాను ‘సాహేబు’ అని హేళనగా ప్రస్తావించడమే కాక, ఆయన పురాణాలు చదివాడా, దేముడి పూజలు చేసాడా అని కూడా అవహేళణ చేస్తూ ఉన్నారు.  అంతేకాక ఆయన స్నానం కూడా చేసేవాడు కాదు అని కూడా అంటూ ఉండటం జరుగుతూ ఉంది.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List