Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, November 26, 2018

శ్రీ సాయి సత్ చరిత్ర – బాబా సమాధానాలు, అభయ హస్తమ్ నా స్వీయానుభవమ్

0 comments Posted by tyagaraju on 7:12 AM

     Image result for images of shirdi saibaba
     Image result for images of rose hd

26.11.2018  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్ర – బాబా సమాధానాలు, అభయ హస్తమ్
నా స్వీయానుభవమ్

ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ : 9440375411 ,   8143626744

అక్టోబరు 2వ.తారీకున మన బ్లాగులో ప్రచురించిన తరువాత మరలా ప్రచురించడానికి అవకాశం చిక్కలేదు.  సాయి బంధువులకు బాబావారి లీలలు మనసుకు హత్తుకునేలా ఉండాలని నా కోరిక.  ఆంగ్లంలోనుంచి తెలుగులోనికి అనువాదం చేయడానికి కొంతమంది పెర్మిషన్ ఇవ్వలేదు.  ఇచ్చి ఉన్నట్లయితే ప్రతిరోజు కాకపోయినా కనీసం రెండు మూడు రోజులకయినా ప్రచురిస్తూ ఉండేవాడిని.  అంతా బాబా దయ.

అమెరికా నుంచి నవంబరు 12 వ.తారీకున బయలుదేరి 14వ. తేదీ ఉదయానికి హైదరాబాదుకి బాబా ఆశీర్వాద బలంతో క్షేమంగా చేరుకున్నాము.  ఈ సందర్బంగా బాబావారు మాకు తమ ఆశీర్వాదం ఏవిధంగా ఇచ్చారో మీకు వివరిస్తాను.


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List