Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, June 15, 2019

శ్రీ షిరిడీ సాయిబాబాతో ముఖా ముఖీ - 9 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 11:34 PM
          Image result for images of shirdi sai       
              Image result for images of gold rose flower

                             శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

16.06.2019  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి భక్తులందరికీ బాబావారి శుభాశీస్సులు

శ్రీ షిరిడీ సాయిబాబాతో ముఖా ముఖీ - 9 వ.భాగమ్


సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    

అమూల్యమయిన సాయి సందేశాలు

Image result for images of saibanisa

సంకలనం :  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

వాట్స్ ఆప్.& ఫోన్.. 8143626744 and 9440375411


30.05.2019  -  శ్రీ సాయి అరణ్యములో తన గురువుని భగవంతుడిని కలిసిన విధానము
నీవు నా గురువు గురించి ఇదివరలో అడిగావు.  ఇప్పుడు జీవితము అనే అరణ్యంలో నీవు పడిన బాధలు, తరవాత ఆ బాధలనుండి విముక్తి కోసం నీవు నీ గురువుని వెదకిన విధానము, నీ గురువు నీకు భగవంతుని చూపించిన విధానము నీకు తెలియజేస్తాను విను.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List