Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, May 5, 2021

సాయిబాబా – ఊదీ వైద్యమ్

1 comments Posted by tyagaraju on 7:43 AM

 




05.05.2021  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

రోజు మీకొక అధ్భుతమయిన ఊదీ మహిమను తెలిపే వృత్తాంతాన్ని అందిస్తున్నాను.  శ్రీ సాయి లీల ద్వైమాసపత్రిక సెప్టెంబరుఅక్టోబరు, 2020 సంచికలో ప్రచురింపబదింది.

సాయిబాబా  ఊదీ వైద్యమ్

శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా తన భక్తులను ఎన్నోఆపదలనుండి, రోగాలనుండి కాపాడిన విషయం మనకందరకూ తెలుసు.  బాబా తన భక్తులను రోగాలనుండి ఊదీ వైద్యం ద్వారా శాశ్వతంగా నివారణ చేసారు.  ఆయన తన  భక్తులను కరుణతోను, వాక్కుతోను మాత్రమే నివారించారు ప్ప మరింకే ఔషధాలను ఉపయోగించలేదు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List