Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, June 23, 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 10 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 12:37 AM
Image result for images of shirdi saibaba old photos


Image result for black and white rose images hd


శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి

సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు


23.06.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 10 .భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of saibanisa

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744

05.06.2019  -  శ్రీ సాయి 72 గంటల యోగక్రియ సమాధి

మానవ జీవితంలో ఏదీ శాశ్వతం కాదుకాని మానవుని ఆత్మ శాశ్వతమునేను మీ అందరిలాగే మానవ జీవితంలో కష్టాలు, సుఖాలు అనుభవించానుఒక సమయంలో నన్ను షిరిడీ ప్రజలు మానసికంగాను, శారీరకంగాను చాలా వేధించారుమీరందరూ మీ కష్టసుఖాలను చెప్పుకోవడానికి నాదగ్గరకి వస్తారుమరి నేను నా కష్టసుఖాలను ఎవరితో చెప్పుకోవాలి 
     Image result for images of shirdi saibaba cartoon pictures
అనే ఆలోచనతో ఒక పౌర్ణమినాడు రాత్రి నా శరీరాన్ని మహల్సాపతి ఒడిలో వదిలిపెట్టి నా ఆత్మను మనందరికీ యజమాని అయిన భగవంతుని దగ్గరకు తీసుకొని వెళ్ళాను.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List