Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, July 12, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 16వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 7:37 AM

 




12.07.2022  మంగళవారం

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః 


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గురు పౌర్ణమి శుభాకాంక్షలు

శ్రీ సాయి దయా సాగరమ్ 16వ, భాగమ్

అధ్యాయమ్ –14

సాయిబాబా ప్రసాదించిన  అధ్భుత లీల

అధ్యాయమ్ 13 'GREAT POWER AND MIRACLE'  “షిరిడి సాయిబాబాతో తర్ఖడ్ కుటుంబమువారి అనుభవాలు” లో వెండిభరిణి అనే పేరుతో  ప్రచురించాను. ఆంగ్ల పుస్తకంలో చాలా తక్కువగా ఇచ్చినందువల్ల దానిని ప్రచురించటంలేదు.

మా అత్తగారయిన శ్రీమతి యశోదా బాయి రంగనాధ్ గావంకర్ సాయిబాబాబా భక్తురాలు.  ఆవిడది అందరికీ సహాయపడే మనస్తత్త్వం.  సాయిబాబా వారి కులదైవం.  బాబాగారు జీవించి ఉండగా ఆవిడ తన జీవితకాలంలో మూడుసార్లు షిరిడీకి వెళ్ళారు.  బాబాను స్వయంగా కలుసుకున్న అదృష్టవంతురాలు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List