

31.03.2011 గురువారము
ఓం సాయి శ్రీ సాయిజయజయ సాయి
సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీశ్శులు.
ఈ రోజు సాయిబాబా వారి 9 గురువారాల వ్రతము మీకు అందిస్తున్నాను. నేను ఒకటి పోస్ట్ చేద్దామనుకుంటే వేరే యింకోకటి పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. బాబా లీల యేమైనా పోస్ట్ చేద్దామనుకున్నాను. కాని 9 గురువారముల వ్రతము నెల్లూరునించి సుకన్య గారు వారం క్రితం పంపించారు. దానిని మీకు యథాతథంగా అందిస్తున్నాను.
ప్రతీ పేజీ మీద రెండు సార్లు క్లిక్ చేసి చదవండి. ఈ వ్రతానికి నార్త్ యిండియాలో బాగా ప్రాచుర్యంలో ఉందనుకుంటాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు















0 comments:
Post a Comment