
07.03.2011 సోమవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి ప్రేరణ నెల్లూర్నించి సుకన్య గారు పంపించారు. ఇది 17 అథ్యాయాలు పి.డి.ఎఫ్. ఫైల్ లో పంపారు. త్వరలో మొత్తం అన్ని పోస్ట్ చేస్తాను. పీ.డీ.ఎఫ్ ఫైల్ బ్లాగ్లో పోస్టింగ్ యెలా వస్తుందో తెలియదు కనక ప్రస్తుతం ఒక అథ్యాయము పోస్ట్ చేసి చూద్దామని పోస్ట్ చేస్తున్నాను. ఇది బాగా పోస్ట్ అయితే కనక మిగతావి పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసినది చదవడానికి ఇబ్బంది అనిపించేలా ఉంటే త్వరలోనే తెలుగులో టైపు చేసి అందిస్తాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

0 comments:
Post a Comment