కంటి సమస్యను తీర్చిన బాబా
30.06.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు అమెరికా నుంచి పేరు వెల్లడించవద్దని కోరిన, ఒక భక్తురాలు పంపించిన బాబా లీలను ప్రచురిస్తున్నాను. బాబా మీద అమెకెంత నమ్మకము, విశ్వాసము ఉన్నాయో ఈ లీలను చదివిన తరువాతమనకు అర్ధమౌతుంది. బాబామీద ప్రగాఢమైన నమ్మకం ఉన్న భక్తులు బాబా ఊదీనే పరమౌషధంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆమె ఈ మెయిల్ ద్వరా పంపిన ఈ లీలను ఇప్పుడు చదవండి......
ఈ రోజు నేనుమీకు బాబాయొక్క అద్భుతమైనలీలను మీఅందరితోను కలిసి పంచుకుంటాను. మా అబ్బాయి
పేరు సాయి.ప్రస్తుతం మూడవ సంవత్సరం నడుస్తోంది.మాఅబ్బాయి వయసు 3 - 5 నెలలమధ్యలో
ఉన్నపుడు డాక్టర్లు మా అబ్బాయికి హ్రస్వదృష్టి(nearsightedness, myopia) ఉందని చెప్పారు.

అది వినినేనెంతగా బాధపడ్డానోచెప్పనవసరం లేదు. నాకు10 సంవత్సరముల వయసునుండి
మయొపియ (దూరపు వస్తువులుకనపడకపోవుట) (హ్రస్వ దృష్ఠి) ఉంది. అదిపెరుగుతూ
పవరు 7డయాప్టర్స్ వరకు
వచ్చింది. నాకళ్ళు, 50 సంవత్సరాల వయసువున్నవారికళ్ళలా ఉండేవి, కాని అప్పటికి
నా వయసు23 సంవత్సరాలు అంతే గాక డాక్టర్ నాకు భవిష్యత్లో గ్లూకోమారావచ్చు
రాకపోవచ్చుఅని చెప్పారు. చిన్నప్పటినుంచి ఎన్నొ వెక్కిరింతలుభరించాను.

మా అబ్బాయికి మంచిదృష్టినిమ్మని బాబాని చాలా తీవ్రంగా ప్రార్ధించడం మొదలుపెట్టాను. రెండు
కళ్ళకీ ఊదీని రాయడంచేసేదానిని. బాబా విగ్రహాన్ని అభిషేకించి ఆఅభిషేకజలంతో
బాబుకళ్ళను తుడవడం మొదలుపెట్టాను.

మా అమ్మగారికి బాబామీద అచంచలమైనవిశ్వాసం. ఆవిడకి బాబామీద ఎంత భక్తిఉన్నదో నాకు
తెలుసు. ఆభక్తే బాబాతన అద్భుతమైనలీలని చూపించేలాచేసింది. డాక్టర్ గారు మాఅబ్బాయికి
హ్రస్వ దృష్ఠి లేదని నిర్దారించిచెప్పారు.

భవిష్యత్లో రావచ్చన్నట్లుగాచెప్పారు. నేనుబాబాని నిరంతరం ప్రార్ధిస్తూఉండాలి. మాఅబ్బాయి
కళ్ళుకొంచెం పెద్దవిగాఉండటం వల్లనేను గ్లూకోమా సస్పెక్ట్ అవడం మూలానా డాక్టర్ గారు
గ్లూకోమ లేదని నిర్ధారణ చేసుకోవడానికి, మాఅబ్బాయిని 3 నెలల తరవాత తీసుకుని
రమ్మన్నారు. ఇది వినగానే నాకుచాలా భయంవేసింది. సెప్టెంబరులో మరలా
మా అబ్బాయిని డాక్టర్దగ్గిరకితీసుకుని వెళ్ళాను. ఆ రోజున డాక్టర్గారు,
మాబాబుకి గ్లూకోమాలేదని, దృష్టికూడా చాలాఅద్భుతంగా ఉందని నిర్ధారించి చెప్పారు.

ఆవయసులో ఉండేపిల్లలకన్నాకూడా ఇంకా ఎక్కువగానే చక్కటిదృష్టి ఉందని చెప్పారు.
డాక్టర్ గారు గ్లూకోమాకాదని తేల్చారు. ఎందుకంటే వాడి కళ్ళు అప్పుడెంత పెద్దగా
వున్నాయో ఇప్పుడూ అలానేవున్నయని, అవిపెరగలేదని చెప్పారు. నేనుహాయిగా
ఊపిరిపీల్చుకున్నాను

నేను షిరిడీకి నాప్రార్ధనలను పంపుతూ ఉండేదానిని. షివపూర్లోని బాబాగుడిలోని
అమిత్ గారితో కూడా మాట్లాడి మా అబ్బాయితరపున ప్రార్ధించమనిఅడిగాను.
ఆప్రార్ధనలన్ని కూడా ఫలించాయి. నేను అమిత్ గారితోకూడా మాట్లాడాను. అప్పుడు
15 నెలలు ఉన్న మాబాబుఆరోగ్యంగా ఉంటాడని చెప్పారు. ఆయన చెప్పినమాటలు
నిజమయ్యాయి.నాకన్న మాఅమ్మగారికి, అమిత్ గారికి బాబామీద ఎంతోనమ్మకం.

మా బాబుకు కంటిసమస్యలుతీరిపోవడం బాబా అనుగ్రహము, ఆయన చేసిన
అద్భుతమైన లీల. నేనింకా ఇప్పటికీ మాబాబు రెండుకళ్ళకీబాబా ఊదీరాస్తూ
అభిషేకతీర్ధజలంతోరెండు కళ్ళనీకడుగుతున్నాను.

బాబాకు నాహృదయపూర్వకమైన ధన్యావాదాలను తెలుపుకుంటున్నాను.
నేను మరలా 6 నెలలతరవాత మాబాబుని కళ్ళడాక్టర్ దగ్గిరకితీసుకుని వెళ్ళాము.
డాక్టర్ గారు మా బాబువిషయంలో ఎటువంటిఆందోళన చెందనవసరములేదనిచెప్పారు.
డాక్టర్గారు ఎంత చల్లటి వార్త చెప్పారు.ఇప్పటికీ మేము మా బాబుకళ్ళకి ఊదీనిరాస్తు ,
అభిషేక జలంతో కూడా కళ్ళనుతుడుస్తున్నాము. మందులతో నయంకాని
వ్యాధులకు ఊదీ పరమౌషధము.

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment