

03.04.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈ రోజు మనము ప్రప్రథమ సాయి బాబా మందిరము గురించి తెలుసుకుందాము. దీని గురించిన సమగ్ర సమాచారము "సాయిపథం" జనవరి 2001 సంచికలో ప్రచురింపబడింది. దానిని యథాతథంగా మీకు అందిస్తున్నాను.
ఇంతకు ముందులాగానే ప్రతీ పేజీ మీద రెండు సార్లు క్లిక్ చేసి చూడండి. నేను కూడా పోస్ట్ చేసిన తరువాత చూస్తాను. ఒకవేళ చదవడానికి అనువుగా లేకపోతే, త్వరలోనే మొత్తం అంతా టైపు చేసి అందిస్తాను.
త్వరలోనే మన బ్లాగు రిడిజైన్ చేబడుతోంది. ఆ సమయంలో బ్లాక్ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో మీరు యింతకుముందు చదివిన బాబా లీలన్నీ మరొక్కసారి మనసులోనే మననం చేసుకోండి.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.



0 comments:
Post a Comment