

17.06.2011 శుక్రవారము
సాయిబంథువులకు ఒక మనవి సాయి సోదరుడు శ్రీ సతీష్ గారు జూలై నెల 2 వ తారీకున షిరిడీ దర్శిస్తున్నారు. సాయి బంథువులు తమ తమ కోర్కెలని శ్రీ సతీష్ గారి మైల్ ఐ.డీ. కి జూలై 1 వ తారీకులోగా పంపించమని కోరుతున్నారు. మీరు మైల్ కి సబ్జెక్ట్; "ప్రేయర్స్ టూ షిరిడీ" అని ఇవ్వండి.
మైల్. ఐ . డీ gudari2986@gmail.com
శ్రీ సతీష్ గారికి బాబా వారు శుభాశీస్సులను అందించుగాక.
0 comments:
Post a Comment