26.07.2012 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత వారము రోజులుగా బంగళూరు, శృగేరి, ఉడిపి యాత్రలకు వెళ్ళడం వలన ప్రచురణ ఏమీ చేయలేకపోయాను. ప్రస్తుతన్ అనువాద ప్రక్రియలో ఉన్నాను. త్వరలోనే మరలా ప్రచురిస్తూ ఉంటాను.
ఈ రోజు మీకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుపుతూ స్రావణ శుక్రవారం పూజా లింక్ పోస్ట్ చేస్తున్నాను, చూడండి.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment