Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, June 5, 2016

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం - 17వ.భాగం

Posted by tyagaraju on 8:53 PM
Image result for images of shirdi sai baba god
    Image result for images of beautiful rose gardens

05.06.2016 సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బానిస గారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు (విశాఖపట్నం నుండి)
    Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం - 17.భాగం

07.10.2010

                Image result for images of men chit chatting

161.  జీవితంలోమనం కలుసుకున్నవారినందరినీ గుర్తుంచుకోలేముఅలాగె కొందరిని మర్చిపోలేమని గ్రహించాను

21.11.2010

                    Image result for images of man working in neighbour house
                Image result for images of man secretly working on computer

162.  పట్టపగలే ఇతరుల ఇంటిలోకి చొరబడి స్వంత పనులుచేసుకోవడం అనైతికముమరియు అది దొంగతనముతో సమానమని గట్టిగా చెప్పాను.     

02.11.2010
                     Image result for images of aerial view of valleys and houses


163.  దూరంగా జీవిస్తు ఎత్తు ప్రదేశాల నుండి ఇతర ప్రాంతాలను చూసినప్పుడు ఆ లోయ ప్రాంతాలలోని ఇళ్ళు అన్నీ చక్కటి రూపంలో దర్శనమిస్తాయిఅందుచేత దూరము నుండి కనిపించేవన్నీ అందమైనవనే భావన రానీయకు

20.11.2010

164.  జీవితంలో సమస్యలకు సమాధానం దొరకకపోయినప్పుడు వాటిని మనము పరిష్కరించలేని స్థితిలోఉన్నప్పుడు, ఆ సమస్యలను మనము కాలానికి వదలి పెట్టాలికాలమే సమస్యలను పరిష్కరిస్తుందిమనం ధైర్యంగా ఉండాలి.  

26.11.2010

165.  నీవు రచించిన ఈ పుస్తకము ముద్రణ జరిగిందని చెప్పిఆ పుస్తకము కాపీని నాకు అందచేస్తాడు నీ మిత్రుడు.

26.11.2010

166.  మనము మన ప్రక్కింటివారికి వారి మంచి కోసము మంచి విషయాలు చెప్పిన వారు వినకపోయిన అది వారి తప్పుమన తప్పు మాత్రము కాదు అని గట్టిగా నా వాళ్ళకు చెప్పాను

03.12.2010

             Image result for images of annadata sukhibhava

              Image result for images of annadata sukhibhava

(  Please see this link   :  

 https://www.facebook.com/AOLUniverse/photos/a.157877484236715.33042.154033551287775/924428634248259/  )



Q: What is the meaning of ‘Annadata Sukhi Bhava’?
Sri Sri Ravi Shankar: ‘Annadata sukhi bhava’ means ‘those who are providing me with this food, let them be happy’. Will you all say this one mantra every day before your meals?
When you say this, you are wishing prosperity for three people. One is to the farmer; the second is to the trader who buys from the farmers and sells the produce, and the third is to the woman who cooks the food and serves it to you.
First, we wish well for the farmers. When the farmers are happy, then the ones who eat the food will also be happy. But, if the farmers are unhappy, and they are shedding tears and giving us food, then when we eat that food, we become sick.
So, you must wish the farmers good health and happiness.
In this country we are ignoring the farmers. Farmers are committing suicide because they are sad and unhappy. When they are sad, then the food they produce brings us only misery. So, all of you should wish them happiness.
Second, we should wish well for the traders. If the merchants do their business properly, by not being greedy and not hoarding things, then there will be no dearth of food in the country. If there is a problem in our country, it is because of wrong government policies and the hoarding attitude of businessmen. As a result of this, it is the farmers who suffer the most. Can you imagine, three years ago, food companies were making 300 per cent profit, while the farmers were going bankrupt? This shows that there is a serious flaw in our system; we need to look into it. Hoarding is the biggest crime.
Third, we should wish well for the women at home who cook the food and serves it to us. There should be no tears in the eyes of the lady of the house who is cooking the food. It is not going to do you any good. So, when you say Annadata Sukhi Bhava every day, you are praying for the lady of the house to be happy; you are praying for the merchant to conduct his business in a fair and just manner (not out of greed), and you are wishing the farmer a happy life. If these three people are happy, then the society is happy.


167.  నీవు ఆకలితో ఉన్నపుడు ఏ వర్ణము వారయినా నీకు ప్రేమతో భోజనం పెట్టినపుడు, నీవు భోజనం చేసిన తరువాత భోజనము పెట్టినవారిని  'అన్నదాతా సుఖీభవా' అనటం న్యాయము.   



03.12.2010

              Image result for images of man working on computer in another house

168  జీవిత అంత్య దశలో స్నేహితుల పైన బంధువుల పైన ప్రేమానురాగాలు పెంచుకోవద్దు. వారు నీ ప్రశాంత మరణానికి ఆటంకము కలిగించవచ్చు.      

                       Image result for images of man working on computer in another house

169.   తెలియని విషయాలలో మాట్లాడి నవ్వులపాలయేకన్నా నోరు మూసుకుని జీవించడం చాలాఉ త్తమము

01.02.2011

                   Image result for images of shirdisaibaba teaching.

170.  నీ జీవితం ఒక ప్రశ్నయితే దానికి జవాబు వెతకడం నా బాధ్యతనీవు నా నుండి జవాబును పొంది దానిని ఆచరణలో పెట్టడం నీబాధ్యత.

(మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు తరువాతి సంచికలో)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List