Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, December 14, 2017

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 4 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:38 AM
Image result for images of shirdi sainadha
Image result for images of rose hd


14.12.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.   SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు రోజు    పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లుసాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.

తెలుగు అనువాదమ్ఆత్రేయపురపు త్యాగరాజు
        
         Image result for images of radhakrishna swamiji

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 4 .భాగమ్


20.04.1971  స్వామీజీభగవంతుని కోసం కొంత సమయాన్ని ఎందుకని కేటాయించకూడదు?” మనం ఆఫీసు పనికి, బంధువులను, స్నేహితులను కలుసుకోవడానికి, సరకులు కొనడానికి, వినోదాలకి విధంగా అనేక రకాలయిన  వ్యాపకాలకి కొంతకొంత సమయాన్ని కేటాయిస్తున్నాముమరి అటువంటప్పుడు రోజుకి ఒక్క పదినిషాలు భగవంతుని కోసం కేటాయించలేమా?  

Wednesday, December 13, 2017

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 3 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:00 AM
       Image result for images of shirdi sai baba hd
                   Image result for images of white rose hd

13.12.2017  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.   SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు రోజు    పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లుసాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.

తెలుగు అనువాదమ్ఆత్రేయపురపు త్యాగరాజు
(రెండు వారాలుగా వ్యక్తిగత పనుల వత్తిడివల్ల ప్రచురించలేకపోయాను.  కాని ఈ నెలంతా పనుల వత్తిడి, ప్రయాణాలు కూడా ఉండటం వల్ల వీలును బట్టి ప్రచురిస్తూ ఉంటాను... త్యాగరాజు)
       Image result for images of radhakrishna swamiji
శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 3 .భాగమ్

10.04.1971  “ప్రతివారు ‘సమరస’ సూత్రాన్ని అనుసరించాలి.  అనగా అందరితోను సామారస్యంగా మెలగుట.  కుల మత వర్గ విభేదాలు లేకుండా ఇరుగు పొరుగువారితో సఖ్యంగాను. ప్రేమతోను మెలగాలి.  వారికి మనం సహాయం చేయలేకున్న కనీసం వారి యోగక్షేమాల గురించయినా విచారిస్తూ ఉండాలి.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List