Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 11వ.భాగమ్. Show all posts
Showing posts with label శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 11వ.భాగమ్. Show all posts

Monday, March 28, 2016

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 11వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 9:09 AM
Image result for images of shirdi sai baba in flower garden
         Image result for images of rose garden chandigarh
        
28.03.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బానిసగారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 11వ.భాగమ్

15.04.2011

101.  మనస్సుకు ప్రశాంతత కావాలని కోరుకునేవారు ఏకాంతవాసములో భగవంతుని పూజలు చేస్తారు.  ఈ ఏకాంతవాసంలో ఎటువంటి పూజా విధానం చేయాలనేది ఆ భక్తుడే నిర్ణయించుకోవాలి.
                           Image result for images of performing puja by man in puja room in house



28.04.2011
                   Image result for images of lord siva ganga on head

102.  ఆకాశ గంగ పరమశివుని జటాజూటములో మొదటి మజిలీ చేసి ఆతరవాతే భూమిపై ప్రవహించింది.  మన బాబా పరమశివుని అంశము.  అందుచేత మేఘుడు ఆయన శిరస్సుపై బిందెతో నీరు పోసినా శిరస్సు మాత్రమే తడిసినది.  శరీరము తడవలేదు. 
                                                          సాయిబానిస                                              Image result for images of megha and baba  
                                                     
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago