30.05.2016 సోమవారం
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
సాయిబానిస గారిగి
బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని
శ్రీసాయి పుష్పగిరి
– 15వ.భాగమ్
26.02.2010
141. జీవితంలో మనం సాధించింది పదిమందికి
ఉపయోగపడాలి. మనం
వట్టి చేతులతో వచ్చాము. తిరిగి
వట్టి చేతులతో వెళ్ళిపోతాము కాని,
ఆనాడు అశోకుడు స్థాపించిన ఇనప స్థంభంపై ఉన్న
అశోకచక్రము ఈనాడు భారత రాజ్యాంగానికి
రాజ చిహ్నంగా నిలిచింది.



