Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము - 9. మాయ – 2వ.భాగమ్. Show all posts
Showing posts with label శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము - 9. మాయ – 2వ.భాగమ్. Show all posts

Sunday, August 28, 2016

శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము - 9. మాయ – 2వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:53 AM
Image result for images of shirdi sai
Image result for images of rose hd

28.08.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము
        Image result for images of m b nimbalkar
ఆంగ్లమూలం  : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
9. మాయ – 2వ.భాగమ్
మోహము లేక అనురాగం
సామాన్య మానవునికి ఈ మాయతో చాలా అన్యోన్యమయిన సంబంధం ఉంది.  ఈ ప్రాపంచిక రంగంలో తన భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు, సంపద ఇటువంటివన్నీ కూడా అశాశ్వతమయినవి, మరణం తరువాత తన కూడా రావని తెలిసినప్పటికి వాటి వ్యామోహంలో పడిపోతాడు.  దానివల్ల అతనికి సుఖసంతోషాలు ఉండవు.
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago