Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label శ్రీ సాయి లీలామృత ధార - షిరిడీలో నా మొదటి అనుభవం. Show all posts
Showing posts with label శ్రీ సాయి లీలామృత ధార - షిరిడీలో నా మొదటి అనుభవం. Show all posts

Wednesday, March 30, 2016

శ్రీ సాయి లీలామృత ధార - షిరిడీలో నా మొదటి అనుభవం

0 comments Posted by tyagaraju on 7:28 AM
Image result for images of shirdi sai baba god
       Image result for images of yellow hibiscus

30.03.2016 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి లీలామృత  ధార
షిరిడీలో నా మొదటి అనుభవం
ఈ రోజు, సాయి లీల మాసపత్రిక నవంబరు, 1974 వ.సం. సంచికలో ప్రచురింపబడిన మరొక అద్భుతమైన సాయి లీల.  బాబా వారు  ఒక్కొక్క సారి  అదృశ్యంగా మన దగ్గరకు వచ్చి సహాయం చేస్తారన్న విషయం ఈ లీల చదివిన తరువాత మనం గ్రహించుకోవచ్చు.  ఇంతకు ముందు నేను నరసాపురంలో వుండేవాడిని.  అక్కడ ప్రతి శనివారం శ్రీ సాయిబాబా సత్సంగం చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా సత్సంగంలో దాదాపు 60 పైదాకా సభ్యులం ఉండేవారం. అందులో ఒక సభ్యురాలు ఒక రోజు తమ అనుభవం చెప్పారు.  ఆవిడ ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచేవారట. లేచి బాబావారి ఆరతి పాట పెట్టేవారట.  ఒకరోజు రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల లేవలేకపోయారు.  అప్పుడు నాలుగు గంటలకు “లే, లే” అని ఎవరో లేపినట్లయిందట.  మరి నిద్రనుండి లేపినది బాబా వారు.  ఇది చదివిన తరువాత నాకు ఈ సంఘటన గుర్తుకు వచ్చింది.

శ్రీ సాయి లీలామృత  ధార
షిరిడీలో నా మొదటి అనుభవం

1972 వ.సంవత్సరం దీపావళి రోజులలో మా అబ్బాయికి జ్వరం వచ్చి టెంపరేచర్ 104 డిగ్రీల పై దాకా వుంది.  మేము బాబాని ప్రార్ధించి రక్షించమని వేడుకున్నాము.  అబ్బాయికి జ్వరం తగ్గితే సంవత్సరం లోపులో షిరిడీ వస్తామని మొక్కుకున్నాము.  బాబా దయ వల్ల అబ్బాయికి తొందరలోనే జ్వరం తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడు.  కొన్ని కారణాంతరాలవల్ల మేము అనుకున్న మొక్కు ప్రకారం షిరిడీ వెళ్ళలేకపోయాము.  1973 వ.సంవత్సరం దీపావళి రోజులు కూడా సమీపిస్తుండంతో సంవత్సరం పూర్తవకుండా మా మొక్కును తీర్చేసుకోవాలనుకున్నాము. 
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago