Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label అందరిలోను నన్ను చూడు - నీ కోరిక ఎలా తీరెనో చూడు. Show all posts
Showing posts with label అందరిలోను నన్ను చూడు - నీ కోరిక ఎలా తీరెనో చూడు. Show all posts

Monday, April 4, 2016

అందరిలోను నన్ను చూడు - నీ కోరిక ఎలా తీరెనో చూడు

0 comments Posted by tyagaraju on 7:07 AM









Image result for images of rose hd


04.04.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

అందరిలోను నన్ను చూడు - నీ కోరిక ఎలా తీరెనో  చూడు 

చెన్నైనుండి శ్రీమతి కృష్ణవేణి గారు మరొక అద్భుతమైన అనుభవాన్ని పంపించారు. మనసులో అనుకున్న వెంటనే బాబా ఆమె అనుకున్న దానిని ఏ విధంగా నెరవేర్చారో చూడండి.  బాబా మీద అచంచలమయిన భక్తి, ప్రేమ ఉంటే చాలు ఆయన అనుగ్రహిస్తారు.  కఠిన ఉపవాసాలు చేయనక్కరలేదు, నాకు షోడశోపచారాలతో పూజలు చేయనక్కరలేదు కేవలం భక్తి ఉంటె చాలునని చెప్పారు.  ఇక్కడ మనం గ్రహించవలసినది, పూజలు అక్కరలేదంటే, మనకి సమయం ఉన్నా పూజలు చేయకుండా, ఖాళీగా  కూర్చుని భక్తితో సాయిరామ్ సాయిరామ్ అని అనుకోమని కాదు. పూజలు చేసే సమయం ఉన్నప్పుడు భక్తితో పూజలు చేయాలి.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago