Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –14 వ.భాగమ్. Show all posts
Showing posts with label శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –14 వ.భాగమ్. Show all posts

Monday, March 18, 2019

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –14 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 9:48 AM

          Image result for images of shirdi baba
         Image result for images of rose hd


18.03.2019  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –14 వ.భాగమ్ 
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
 బాబాతో సాన్నిహిత్యమ్ -  డైరీ లో ప్రచురించిన సాయి భక్తుల అనుభవాలు - 3

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు 
నిజాంపేట, హైదరాబాద్ ఫోన్ :  9440375411
8143626744

ఇందులో నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను.  నిజం చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా ఉన్నాయి.  కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను. 
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి.  దీనిలోని ఏ భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్  

ఒక అజ్ఞాత భక్తుడు వివరించిన అధ్భుతమయిన సంఘటన.. మిని ఫారెస్ట్ జె.పి.నగర్ బాబా మందిరమ్
        Image result for images of mini forest j p nagar baba temple

ప్రభాతవేళ మందిరానికి వెళ్ళి తలుపులు తెరిచాను.  మందిరాన్నంతా శుభ్రం చేయడానికి పనివాళ్ళు ఎవరయినా వచ్చారేమోనని చుట్టూ చూసాను.  కాని, ఆరోజు పనివాళ్ళు ఎవరూ ఇంకా రానట్లుగా ఉంది.  ఇక పనంతా నేనే చేసుకోవాలి.  కాని నేను నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నాను.  అందుచేత నేలంతా తుడవాలంటే వంగుని చేయాల్సిందే.  బాధపడుతూనే నేల తుడవసాగాను. 
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago