04.08.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు
ఆకాలంలో బాబాకు ముస్లిమ్ భక్తులు కూడా వుండేవారు. వారిలో ఒకరయిన శ్రీ అబ్దుల్ రహిం శంషుద్దీన్ రంగారీ గురించి ఈ రోజు తెలుసుకుందాము. ఆయన గురించి శ్రీ సాయి సురేష్ గారు పంపించారు. శ్రీ హెచ్.హెచ్. నరసింహస్వామి గారు వ్రాసిన Life of Saibaba - Volume III నుండి గ్రహింపబడినది.



