Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 4. Show all posts
Showing posts with label కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 4. Show all posts

Wednesday, January 23, 2013

కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 4

0 comments Posted by tyagaraju on 7:21 AM


                                                                           

23.01.2013 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

                                      

శ్రీ విష్ణుసహస్ర నామం 27వ. శ్లోకం, తాత్పర్యము

శ్లోకం:  అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశ్శిష్టకృచ్చుచిః 

         సిధ్ధార్ధస్సిద్ధ సంకల్ప సిధ్ధిదః సిధ్ధి సాధనః  ||

తాత్పర్యము :  భవవంతుని సంఖ్యలకతీతునిగా, కొలతలకు అందని ఆత్మ రూపునిగా, ప్రత్యేకత గలవానిగా, జీవులయందు ప్రత్యేకత కల్గించువానిగా, నిర్మలమయినవారిలో నిర్మలత్వముగా, ధ్యానము చేయుము.   ప్రయోజనము సిధ్ధించిన వాడగుటచే తన సంకల్పము సిధ్ధింపబడెను.  మరియు సిధ్ధికి కారణమైనవానిగా అట్లు సిధ్ధించు మార్గము కూడా తానే అయిన వానిగా, ధ్యానము చేయుము.    
     
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 4


                                       
                                                                                         

కాకా సాహెబ్ కూడా భక్తి పరాయణుడు.  ఆయన ఎంతో ప్రావీణ్యం కలవాడు.  ఆధ్యాత్మికం గురించి బాగా తెలుసుకోవాలనే ఉత్సుకత ఉండేది.  నానా సాహెబ్ కూడా ఎంతో పాండిత్యం ఉన్నవాడు. 
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago