Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, March 13, 2019

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –13 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:47 AM

     Image result for images of shirdi sai baba
        Image result for images of rose hd

13.03.2019  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –13 .భాగమ్ 

YOU BRING US JOY MERE KHWAJA

FRIENDSHIP WITH GOD

LORRAINE WALSHE RYAN & FRIENDS

 బాబాతో సాన్నిహిత్యమ్ -  డైరీ లో ప్రచురించిన 
 సాయి భక్తుల అనుభవాలు - 2



తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు 

నిజాంపేటహైదరాబాద్ ఫోన్ :  9440375411

8143626744



ఇందులో నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను.  నిజం చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా ఉన్నాయి.  కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను


దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్హైదరాబాద్ వారివి.  దీనిలోని ఏ భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నానుసాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.

ఓమ్ సాయిరామ్  


ఈ రోజునుండి లోరైన్ వాల్ష్ గారి డైరీలో ప్రచురింపబడ్డ భక్తుల అనుభవాలను కొన్నింటిని ప్రచురిస్తాను.  మధ్యమధ్యలో డైరీలోని విషయాలను కూడా కొన్నింటిని ప్రచురిస్తాను.


ఈ రోజు ప్రచురింపబోయే సంఘటనను అనువాదం చేస్తున్నప్పుడు  నా శరీరం కూడా రోమాంచితమయింది.   ఇక చదవండి.


బెంగళూరు బి.టి.ఎమ్ లే ఔట్ లో ఉన్న శ్రీ సాయినాధ్ మందిరం పూజారి గారు వివరించిన అధ్బుత సంఘటన.



ఈ సంఘటన అయిదు సంవత్సరాల క్రితం జరిగిందిఒకరోజున నాదగ్గరకు ఒకామె వచ్చి , “నేను ఈ రోజు బాబాకి భోజనం పెడదామనుకుంటున్నానుఅందినేనామెతో పదార్ధాలన్నిటినీ విడి విడిగా ఒక పళ్ళెంలో చక్కగా సద్ది, ఒక గ్లాసుతో మంచినీళ్ళు కూడా తీసుకుని రాఅని చెప్పానుమధ్యాహ్న ఆరతి సరిగ్గ 12 గంటలకు ప్రారంభమవుతుంది, కాబట్టి 11-45 కల్లా అన్నీ తీసుకుని వస్తే ఆరతి ప్రారంభమవాడినికి ముందే బాబాకు నైవేద్యం పెడతానుఅని చెప్పాను.


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List