Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label శ్రీ సాయి అంకిత భక్తులు - శ్రీ జి.జి. నార్కే. Show all posts
Showing posts with label శ్రీ సాయి అంకిత భక్తులు - శ్రీ జి.జి. నార్కే. Show all posts

Friday, May 13, 2016

శ్రీ సాయి అంకిత భక్తులు - శ్రీ జి.జి. నార్కే

0 comments Posted by tyagaraju on 7:16 AM
Image result for images of shirdi saibaba in mans heart
   Image result for images of rose flower gardens

13.05.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నెట్ సమస్య వల్ల నిన్న ప్రచురణకి సాధ్యం కాలేదు.  ఈ రోజు నుండి మధ్య మధ్యలో సాయి అంకిత భక్తుల గురించి కూడా ప్రచురిస్తూ ఉంటాను. 
ఆ రోజుల్లో సాయిబాబాని దైవం గా గుర్తించారు కాబట్టె ఆయనకు అంతమంది అంకిత భక్తులు ఉన్నారు.  సాయిబాబా తాను ఎప్పుడూ భగవంతుడినని చెప్పుకోకపోయినా, ఈ నాడు కూడా సాయి భక్తులందరూ ఆయనని దైవంగా కొలుస్తూ ఉన్నారు.  మరి ఆరోజుల్లో బాబా గారు భక్తులనుంచి స్వీకరించిన దక్షిణతో విలాసవంతంగా జీవించారా?  లేదే? వచ్చినదంతా ఆయన భక్తులకే పంచిపెట్టేశారు.  కీర్తి ప్రతిష్టలకోసం ఎప్పుడూ, మహిమలను ప్రదర్శించలేదు. సద్గురువు అంటే ఎలా ఉండాలో ఆయన జీవన విధానమే తార్కాణం.

ఈ రోజు సాయి భక్తుడు శ్రీ జి.జి. నార్కే గారి గురించి తెలుసుకుందాము.
Image result for images of g g narke

శ్రీ సాయి అంకిత భక్తులు - ప్రొఫెసర్  శ్రీ జి.జి. నార్కే - 1


నార్కే మంచి విద్యావంతుడు. ఏ విషయాన్నయినా సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తూ ఉండేవారు.  ఆయన మంచి బుధ్ది శాలి, సూక్ష్మ దృష్టి కలవాడిగా ఖ్యాతి గడించారు.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago