Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, June 20, 2020

గురుభక్తి 4 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:33 AM

        Dattatreya Sai (With images) | Sai baba pictures, Sai baba, Sai ...
          White Rose PNG Deco Image | Gallery Yopriceville - High-Quality ...
20.06.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు
బాబా సమాధానాలు – 10 (4)
గురుభక్తి 4 .భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

నిత్యము గురుదేవుని రూపమునే స్మరింపవలెను.  గురుదేవుని నామమునే సదా స్మరింపవలెను.  గురుదేవుని యొక్క ఆజ్ఞను పాటింపవలెను.  గురువు కన్నను అన్యమైనదానిని భావించకూడదు.
                                       --- గురుగీత శ్లో. 39
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 32 లో బాబా అన్న మాటలు. “గురువుగారి మెడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడు చూచుచుండవలెననిపించినది.  వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించెడిది.  నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను.  

Friday, June 19, 2020

గురుభక్తి – 3 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:12 AM
   Shirdi Sai Baba - Lord Dattatreya Incarnate | Shirdi Sai Baba Life ...
    3 Yellow Roses Personal Chef - Home | Facebook
19.06.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 10 (3)
గురుభక్తి – 3 .భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

కర్మచేతను, మనసు చేతను, వాక్కు చేతను అన్ని వేళలయందు త్రికరణ శుధ్ధిగా గురుదేవుని ఆరాధించవలెనుపొడవైన దండమువలె సాష్టాంగ దండ ప్రణామము చేసి, అభిమానమును వదలి చరించవలెను

                                    ---  గురుగీతశ్లో. 51
        Pin on BHAGAVATAM

Thursday, June 18, 2020

గురుభక్తి – 2 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:16 AM
    Shirdi Sai Baba - Lord Dattatreya Incarnate | Shirdi Sai Baba Life ...
      Three roses isolated on white | Stock image | Colourbox
18.06.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 10 (2)
గురుభక్తి – 2 వ.భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com


గురుదేవుని అనుగ్రహానికి దూరంగా ఈ ప్రపంచంలో సుఖమనేది ఎక్కడా లభించదు.  గురుభక్తి లేనివారికి గురువు లభించినా ప్రయోజనం ఉండదు.  ఎన్నో జన్మల పుణ్యఫలంగా సద్గురువు లభిస్తాడు.  అటువంటి అవకాశం లభించినపుడు మనం సద్వినియోగం చేసుకోలేకపోతే మోక్షం సిధ్ధించకపోగా మళ్ళీ మళ్ళీ జన్మలే ప్రాప్తిస్తాయి.  దీనిని బట్టి మనం గ్రహించుకోవలసినది  సద్గురువు జననమరణాల నుండి తప్పిస్తాడు.

Wednesday, June 17, 2020

గురుభక్తి - 1 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:57 AM

   Sri Datta Sai Seva Samathi
     The Blooming Rose With Couple Of Small Flowers. Botanical Vector ...
17.06.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 10 (1)
గురుభక్తి - 1 వ.భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com
ఎవరయినా గురుభక్తిని తమ స్వంత బ్లాగులోనికి ప్రచురింపదలచుకున్నట్లయితే ముందుగా నాకు తెలియచేయవలెను.

 10.06.2020 తేదీన బాబాను ధ్యానంలో తరువాత ఏమి ప్రచురించమంటారు? అని అడిగాను.  ఆయన గురుభక్తి గురించి వ్రాయమని సూచన చేసారు. ఆయన చెప్పినట్లుగా ముందుగాగురుగీతను చదివి అందులోని విషయాలను పొందు పరుస్తున్నాను.  4 సంవత్సరాల క్రితం లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్ గారి “Sri Saibaba’s Teachings and Philosophy” తెలుగులోకి అనువాదం చేసిశ్రీ సాయిబాబావారి  బోధనలు మరియు తత్త్వంపేరుతో ఇదే బ్లాగులో ప్రచురించాను.  అందులో గురుభక్తి గురించి నాలుగు భాగాలుగా ప్రచురించాను.  సాయిభక్తుల కోసం వాటిని కూడా మరలా ప్రచురిస్తాను. 

రోజు నుండి గురుభక్తి గురించి ప్రచురిస్తున్నాను.  ఇందులో శిష్యుడయిన వాడు గురువుకు ఏవిధంగా సేవ చేయాలి ఎలా సేవించాలి అన్న విషయాలను మనం గ్రహించుకుని ఆవిధంగా మన సద్గురువయిన బాబాను సేవించుకోవాలి.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List