05.06.2016 సోమవారం
ఓం
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి
బానిస గారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు (విశాఖపట్నం నుండి)
శ్రీ
సాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం - 17వ.భాగం
07.10.2010
161. జీవితంలోమనం కలుసుకున్నవారినందరినీ గుర్తుంచుకోలేము. అలాగె
కొందరిని మర్చిపోలేమని గ్రహించాను.



