Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, August 4, 2017

అబ్దుల్ రహిం శంషుద్దీన్ రంగారీ

0 comments Posted by tyagaraju on 7:14 AM
     Image result for images of shirdisaibaba with lakshmi
     Image result for images of lotus flower
04.08.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
      Image result for images of shirdisaibaba with lakshmi

శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు

ఆకాలంలో బాబాకు ముస్లిమ్ భక్తులు కూడా వుండేవారు.  వారిలో ఒకరయిన శ్రీ అబ్దుల్ రహిం శంషుద్దీన్ రంగారీ గురించి ఈ రోజు తెలుసుకుందాము.  ఆయన గురించి శ్రీ సాయి సురేష్ గారు పంపించారు. శ్రీ హెచ్.హెచ్. నరసింహస్వామి గారు వ్రాసిన   Life of Saibaba - Volume III నుండి గ్రహింపబడినది.

Wednesday, August 2, 2017

పేలాలు

0 comments Posted by tyagaraju on 7:58 AM
                              Image result for images of rose hd

02.08.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు అధ్భుతమైన సాయి లీలలు కొన్నింటిని మనమందరం పంచుకుందాము.

విశాఖపట్నంలో ఉండే శ్రీరామకృష్ణ గారు (ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు) వారం రోజుల క్రితం నాకు వాట్స్ అప్ కాల్ ద్వారా వివరించిన బాబా లీలను ఈ రోజు ప్రచురిస్తున్నాను.  ఆయనకు ఈ లీల చీరాల వద్ద ఈపూరుపాలెంలో ఉంటున్న శ్రీ మన్నవ సత్యంగారు వాయిస్ కాల్ ద్వారా వివరించారు.

Monday, July 31, 2017

మాధవరావు దేశ్ పాండే (శ్యామా) - 7 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:12 AM
    Image result for images of shirdisaibaba
        Image result for images of rose
31.07.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మన సద్గురువయిన శ్రీ సాయిబాబాకు అత్యంత ప్రియతమ భక్తుడయిన శ్రీ మాధవరావు దేశ్ పాండే (శ్యామా) గురించి పూర్తిగా తెలుసుకుందాము.   మనకు తెలియని ఎన్నో విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు.  బాబాకు శ్యామా అంటే ఎందుకంత అభిమానమో ఈ వ్యాసమ్ చదివితె మనకర్ధమవుతుంది.  ఈ వ్యాసం రెండవ భాగమ్ శ్రీసాయి లీల ద్వైమాస పత్రిక జూలై - ఆగస్టు 2006 సంచికలో ప్రచురింపబడింది.. మరాఠీ మూలం
శ్రీమతి ముగ్ధా దివాద్కర్.  ఆంగ్లంలోకి అనువాదమ్ శ్రీ సుధీర్

తెలుగు అనువాదమ్: ఆత్రేయపురపు త్యాగరాజు

మాధవరావు దేశ్ పాండే గురించి 6 వ.భాగంతో అయిపోయిందనుకున్నాను.  దానికి కారణం మే – జూన్ 2006 వ.సంచికలో ఇంకా ఉంది అని ప్రచురించకపోవడమ్ వల్ల.  ఈ రోజు జూలై – ఆగస్టు 2006 వ.సంచిక చూసిన తరువాత క్రితం సంచికలో ప్రచురించినదానికి కంటిన్యూడ్ అని ఉంది.  దానిని ఈ రోజు ప్రచురిస్తున్నాను.
        Image result for images of madhavrao deshpande
         Image result for images of rose
మాధవరావు దేశ్ పాండే  (శ్యామా) - 7 వ.భాగమ్
సంత్ జ్ఞానేశ్వర్ ఏమని చెప్పారంటే “ఎవరయినా రెండవ దీపాన్ని వెలిగించాలంటే మొదటి దీపంతోనే వెలిగించగలరు.  దీపాలు వేటికవే వేరువేరు కావచ్చు.  కాని రెండింటియొక్క జ్వాలలూ కలిసి ఒకే వెలుగునిస్తాయి.
Image result for images of lighting kerosene lamp with another lampImage result for images of lighting kerosene lamp with another lamp

సముద్రాన్ని గమనించినట్లయితే అలలు వేరు సముద్రం వేరు అన్నట్లుగా కనిపిస్తుంది.  కాని ఆ సముద్రపు నీటిలోనే అలలు కలిసి వుంటాయి.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List