Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 13 వ.భాగమ్. Show all posts
Showing posts with label శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 13 వ.భాగమ్. Show all posts

Saturday, July 13, 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 13 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:42 PM
Image result for images of shirdi sainadh

Image result for images of rose hd
శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి

సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

14.07.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 13 వ.భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of saibanisa

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744
బాబా తన అసలు పేరు ఏమిటో సాయిబానిస గారికి వెల్లడించారు. వచ్చే ఆదివారం కాక పై ఆదివారమ్ ప్రచురించబోయే సందేశాలలో ఆ వివరాల కోసం ఎదురు చూడండి.

26.06.2019  -  మెహర్ బాబా
Image result for images of baba

ఇతను నా ప్రియ భక్తులలో ఒకడు.  తను పూర్వ జన్మలో చేసుకున్న మంచి కర్మలతో ఈ జన్మలో చిన్నతనం నుండి ఆధ్యాత్మిక మార్గంలో పయనించసాగాడు.  ఇతను పూనాలోని యోగిని హజరత్ బాబా జాన్ ఆశీర్వచనాలతో ఆధ్యాత్మికరంగంలో ప్రగతికి నా వద్దకు వచ్చాడు. 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago