Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది – 8 & 9. Show all posts
Showing posts with label ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది – 8 & 9. Show all posts

Friday, May 26, 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది – 8 & 9

0 comments Posted by tyagaraju on 5:27 AM
       Image result for images of shirdi sainath
       Image result for images of rose hd

26.05.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది – 8 & 9
శ్రీ సాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు

8.  అనాధ ప్రేత సంస్కారము
శ్రీసాయి సత్ చరిత్ర 31వ.అధ్యాయములో మేఘశ్యాముడి గురించి వివరాలు చదవండి.  మేఘశ్యాముడు బాబాకు అంకిత భక్తుడు.  అతను బాబా సమక్షములో తన 35వ.సంవత్సరములో మరణించాడు.  షిరిడీలో అతనికి బంధువులు ఎవరూ లేరు.  బాబా సేవలోనే తన జీవితాన్ని సార్ధకం చేసుకొన్నాడు.  ఒంటి కాలుపై నిలబడి బాబాకు హారతి ఇచ్చిన మహానుభావుడు.  అటువంటి మేఘశ్యాముడు మరణించినపుడు బాబా చిన్న పిల్లవానివలే దుఃఖించి అతని శవమువెంబడి స్మశానమువరకు వెళ్ళి అక్కడ అతని పార్ధివ శరీరానికి అంతిమసంస్కారాలు చేయించి, సాయిభక్తులు కూడా అనాధప్రేత సంస్కారం చేయవలసినది అని ఒక మంచి సందేశాన్నిచ్చారు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago