Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాతిమికమ్ &జీవితం – 1వ.భాగమ్. Show all posts
Showing posts with label శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాతిమికమ్ &జీవితం – 1వ.భాగమ్. Show all posts

Friday, April 8, 2016

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాతిమికమ్ & జీవితం – 1వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:58 AM
Image result for images of shirdi sainath
        Image result for images of rose

08.04.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
             Image result for images of saibanisa
శ్రీ సాయి పుష్పగిరి -  ఆధ్యాతిమికమ్ (ఆఖరి భాగమ్)
ఈ రోజు బాబావారు సాయిబానిస గారికి ప్రసాదించిన ఆధ్యాత్మిక, జీవితం విషయాలకు సంబంధించి మరికొన్ని.

03.11.2012

      Image result for images of bhagavad seva
141.  ఈ శరీరము నీది కాదు.  నీవు ఆత్మవి అన్న విషయం నీకు తెలుసు.  మరి అటువంటప్పుడు ఈశరీరాన్ని భగవంతుని సేవలో వినియోగించడం ఉత్తమము కదా!  ఒక్క విషయం గుర్తుపెట్టుకో.  ఏనాటికయినా ఈ శరీరం పంచభూతాలలో కలసిపోవలసిందే.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago