Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, August 29, 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 19 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 9:05 AM
Image result for images of baba preaching
Image result for images of beautiful rose hd
 షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

25.08.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 19 .భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744


07.08.2019  -  విధివ్రాత
విధివ్రాత గురించి నీజీవితంలో జరిగిన సంఘటనను నీకు గుర్తు చేస్తాను.  నీవు కాలేజీ చదువు పూర్తి చేసి, యవ్వనంలో నీ బంధువుల అమ్మాయిన ప్రేమించావు.  నీవు నీ బంధువుల అమ్మాయిని వివాహము చేసుకునేందుకు నిశ్చయించుకొన్నావు.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List