Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, November 30, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 49 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 8:02 AM

 

30.11.2022  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 49 వ, భాగమ్

అధ్యాయమ్ – 48

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 81436267

మనలను సన్మార్గంలో నడిపించే సాయి

నా చిన్న తనంలో నేను సాయిమందిరంలో ఆడుకుంటూ  ఉండేదానిని.  అప్పట్లో పెద్దవాళ్లందరూ బాబా మన కోరికలను తీరుస్తారు అని చెబుతూ ఉండేవారు.  ఒకసారి నేను మందిరంలో ఆడుకుంటూ ఉండగా నాకు చాలా ఆకలి వేసింది.  నాకు కాబూలీ చనా తినాలనిపించి బాబాను ప్రార్ధించాను.  

Sunday, November 27, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 48 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 6:34 AM

 



27.11.2022  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 48 వ, భాగమ్

అధ్యాయమ్ – 47

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 81436267

శ్రీ సాయి సత్ చరిత్ర 16 వ.అధ్యాయమ్

కాకి ఎత్తుకువెళ్ళిన బంగారు గొలుసు

ఇది వాస్తవంగా జరిగిన సంఘటన.  సాయిభక్తురాలు ఒకామె తన బంగారు గొలుసును కిటికీలో ఉంచి ఏదో పనిలో పడింది.  ఈ లోపుగా ఒక కాకి వచ్చి కిటికీలో పెట్టిన బంగారు గొలుసును పట్టుకుని ఎగిరిపోయింది.  ఆమె ఇక ఏడవటం తప్ప  ఏమీ చేయలేకపోయింది.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List