Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 10 వ.భాగమ్. Show all posts
Showing posts with label శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 10 వ.భాగమ్. Show all posts

Monday, March 4, 2019

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 10 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:52 AM

      Image result for images of shiva shirdi saibaba
              Image result for images of jasmine flowers


04.03.2019  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 10 వ.భాగమ్ 
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
 బాబాతో సాన్నిహిత్యమ్ -  
2007 వ.సంవత్సరమ్ డైరీ 
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు 
నిజాంపేట, హైదరాబాద్ ఫోన్ :  9440375411
8143626744

ఇందులో నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను.  నిజం చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా ఉన్నాయి.  కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను. 
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి.  దీనిలోని ఏ భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్  

నాడీ జాతక వివరాలు చదివిన తరువాత బాబా ఆమె తలచుకున్న వెంటనే ఏ విధంగా దర్శనమిస్తున్నారో, ఆవిడ అడిగిన విధంగా ఏది కోరితే అది ఎందుకని తీరుస్తున్నారో ఈ పాటికి పాఠకులు గ్రహించే ఉంటారు.  కాని ఆయన మనకు కూడా పలుకుతారు.  కావలసినది శ్రధ్ధ, సబూరి....




01.01.2007

బాబాని అడగండి.  ఆయన మీరడిగినవి ఇస్తారు.  ఈ రోజు నూతన సంవత్సరం మొదటిరోజు.  ఉదయం ప్రార్ధన చేసుకుంటూ బాబా! ఈ రోజు నేను డైరీలో వ్రాసుకోవడానికి నాకేదయినా విశేషాన్ని అనుగ్రహించు అని వేడుకొన్నాను.  నేను అడిగిన వెంటనే బాబా అనుగ్రహించారు.
           Image result for images of shirdi sai baba photo on wall
గోడమీద నాకు బాబా సాక్షాత్కరించారు.  ఆయన ధరించిన కఫనీ తెలుపు రంగులోకి మారింది.  బాబా కదులుతూ ఉన్నారు.  ఆయన తన రెండు చేతులను పైకెత్తుతూ ఆశీర్వదిస్తున్నారు.  
                   Image result for images of shirdi saibaba raising hands
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago