Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label సాయిమహరాజ్ తో అనుభవాలు. Show all posts
Showing posts with label సాయిమహరాజ్ తో అనుభవాలు. Show all posts

Saturday, September 20, 2014

సాయిమహరాజ్ తో అనుభవాలు

0 comments Posted by tyagaraju on 3:36 AM
  

20.09.2014 శనివారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి భక్తులకు ఈ రోజు బాబా జీవించి ఉన్న రోజులలో జరిగిన బాబా లీలను అందిస్తున్నాను.  ఈ లీల సాయి లీల పత్రిక నవంబరు-డిసెంబరు 2007 వ.సంవత్సరములో ప్రచురితమయినది. 

సాయిమహరాజ్ తో అనుభవాలు 


బాంద్రాలో ఉన్న థానే ఫారెస్ట్ డివిజన్  ఆఫీసులో నేను హెడ్ క్లార్క్ గా పని చేస్తున్నాను.  ప్రతీరోజూ ఆఫీసుకు నేను పాసెంజర్ రైలులో లోయర్ పరేల్ నుండి బాంద్రాకు వెడుతూ ఉంటాను. బాంద్రాలోని నాస్నేహితులలో చాలామంది షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించుకుంటూ ఉండేవారు. షిరిడీ నుండి వచ్చేటప్పుడు వారు 'ఊదీ' 'ప్రసాదం' ఇంకా ఇతర వస్తువులూ తెస్తూ ఉండేవారు.  అప్పుడప్పుడు నాకు ఊదీ, ప్రసాదం యిస్తూ ఉండేవారు. కొంతమంది నానుదిటిమీద ఊదీ రాస్తూ ఉండేవారు.  నేను దానికి అభ్యంతరం చెప్పకపోయినా, కొంత అజ్ఞానం వల్ల, నాఉద్దేశ్యం ప్రకారం నాకు వాటిలో నమ్మకం లేదని చెప్పేవాడిని.  బాబానుంచి పిలుపు వస్తే తప్ప నేను షిరిడీ వెళ్లదలచుకోలేదు.      
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago