Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label శ్రీ షిరిడీ సాయి వైభవం - ఆత్మ శుధ్ధి లేని ఆచారమదియేల. Show all posts
Showing posts with label శ్రీ షిరిడీ సాయి వైభవం - ఆత్మ శుధ్ధి లేని ఆచారమదియేల. Show all posts

Thursday, January 28, 2016

శ్రీ షిరిడీ సాయి వైభవం - ఆత్మ శుధ్ధి లేని ఆచారమదియేల

0 comments Posted by tyagaraju on 8:18 AM
Image result for images of shirdisaibaba
Image result for images of rose hd

28.01.2016 గురువారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

బాబా తన భక్తులను ఎప్పుడు ఏక్షణంలో తనవైపుకు లాక్కుంటారో అంతుపట్టదు. కొంతమందికి బాబా అంటే భక్తి లేకున్నా, అసలు పూజించకపోయినా, ఏదో సంఘటన ద్వారా తను ఉన్నాననె విషయాన్ని గ్రహింప చేస్తారు. ఆవిధంగా తనవైపుకు ఆకర్షించుకొంటారు. బాబా ఆచారాలను, ఉపవాసాలను ప్రోత్సహించలేదు...నిష్టతో ఉండమని చెప్పారు. మన మనస్సు పవిత్రంగా లేనప్పుడు ఎన్నిటి  ఆచారాలు పాటిస్తే ఏమి లాభం? 

ఈ రోజు "ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి" 06.01.2016 సంచికలో ప్రచురింపబడిన ఈ వైభవాన్ని చూద్దాం.   

శ్రీ షిరిడీ సాయి వైభవం - ఆత్మ శుధ్ధి లేని ఆచారమదియేల

భార్యాభర్తలిద్దరూ  మరదలితో కలిసి యాత్రలకు బయలుదేరారు.  భార్యా భర్తలిద్దరికీ బాబా అంటే ఎంతో భక్తి.  కాని భార్య చెల్లెలికి (మరదలు) బాబా భక్తురాలు కాదు.  వారు రామేశ్వరం వెడుతూ మధ్యలో మద్రాసులో బస చేశారు.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago