Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label శ్రీ సాయి అంకిత భక్తులు _ జస్టిస్ ఎమ్.బి.రేగే – 5వ.ఆఖరి భాగమ్. Show all posts
Showing posts with label శ్రీ సాయి అంకిత భక్తులు _ జస్టిస్ ఎమ్.బి.రేగే – 5వ.ఆఖరి భాగమ్. Show all posts

Wednesday, May 25, 2016

శ్రీ సాయి అంకిత భక్తులు _ జస్టిస్ ఎమ్.బి.రేగే – 5వ.ఆఖరి భాగమ్

0 comments Posted by tyagaraju on 7:02 AM
Image result for images of shirdisaibaba shirdi temple.
  Image result for images of white rose hd

25.05.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి అంకిత భక్తులలో ముఖ్యులయిన జస్టిస్ ఎమ్.బి.రేగే గారి గురించి మరికొన్ని విశేషాలు.

Image result for images of m b rege

శ్రీ సాయి అంకిత భక్తులు _ జస్టిస్ ఎమ్.బి.రేగే – 5వ.ఆఖరి భాగమ్
1923 వ.సంవత్సరంలో ఆయన నాగపూర్ లో ఉన్న హజ్రత్ బాబా తాజుద్దీన్ ఔలియా గారిని దర్శించుకోవడానికి వెళ్ళారు.  అ కాలంలో తాజుద్దీన్ బాబాగారు అసాధారణమైన తత్వ వేత్తలలో ఒకరు.  ఆయనలో మూర్తీభవించినటువంటి మహోన్నతము, అత్యద్భుతమయిన ఆధ్యాత్మిక శక్తులు ఎంతో మందిని ఆకర్షించాయి.  
Image result for images of tajuddin baba

హిందువులు, ముస్లిములు ఇంకా ఇతరులు కూడా ఆయనని పూజించేవారు.  సమస్త మానవాళి బాధల నివారణకై ఆయన తమ ఆశీస్సులను అందచేసేవారు.  ఆయన ఖ్యాతి సత్పురుషుడయిన ఒక సూఫీ సాదువుగా నలుదెసలా వ్యాప్తి చెందింది.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago