Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 1వ. అధ్యాయం. Show all posts
Showing posts with label కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 1వ. అధ్యాయం. Show all posts

Monday, January 28, 2013

కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 1వ. అధ్యాయం

0 comments Posted by tyagaraju on 7:57 AM

    
                                          
28.01.2013 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి బంధువులారా.  మీరు నిన్నటివరకు కాకాసాహెబ్ గారిని గురించి పరిచయం ఆయన గురించి కొంత సమాచారం చదివారు. ఈ రోజునుండి కాకాసాహెబ్ దీక్షిత్ గారి డైరీలలోని అధ్యాయాలను ప్రారంభిస్తున్నాను.
                          
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రం 29వ. శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  సుభుజో దుర్ధరోవగ్మీ మహేంద్రో వసుదోవసుః 

         నైక రూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః  ||  

తాత్పర్యం:  పరమాత్మను అపారమైన భుజబలము గలవానిగా, జయించుటకు వీలుకానివానిగా, గొప్ప వాక్ శక్తి గలవానిగా, ఇంద్రులకు ఇంద్రునిగా, సంపదలిచ్చువానిగా, సంపదలన్నియూ తానే యైనవానిగా, అనేక రూపములు గలవానిగా, అన్నిటికన్న గొప్పదైన రూపము గలవానిగా, అన్ని లోకములయందు లేక కిరణములయందు యుండువానిగా, సమస్తమును వెలిగించువానిగా, ధ్యానము చేయుము.  



కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 1వ. అధ్యాయం
 
ఒకసారి కొంతమంది యువకులు శ్రీసాయిబాబా దర్శనార్ధం షిరిడీకి వచ్చారు.  వారికి శ్రీసాయిబాబాని ఫొటో తీద్దామని ఎంతో కోరికగా వుంది. రెండు రోజులుగా ప్రయత్నించినా కూడా వారు శ్రీసాయిబాబాను ఫొటో తీయలేకపోయారు.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago