Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మికమ్ – 13వ.భాగమ్. Show all posts
Showing posts with label శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మికమ్ – 13వ.భాగమ్. Show all posts

Tuesday, April 5, 2016

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మికమ్ – 13వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:44 AM
        Image result for images of saibanisa
              Image result for images of flower garden

05.04.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి అందువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిసగారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
      Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి  -  ఆధ్యాత్మికమ్ – 13వ.భాగమ్

        14.07.2012           


         Image result for images of giving milk to small monkey


   Image result for images of monkey and small child

121.  కోతి పిల్లకు పాలు పట్టాను .  తల్లి కోతి తన పిల్లకు ఏమి ప్రమాదం జరుగుతుందోనని చూడసాగింది.  నేను అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాను  కోతి పిల్ల తన తల్లి  పొట్టను గట్టిగా పట్టుకొంది.  తల్లి,పిల్ల చెట్టు మీదకు వెళ్ళిపోయాయి.  ఇది మర్కటకిశోర  న్యాయమని నేను భావించాను.  మనం కూడా మన గురువు పాదాలను విడవరాదు.  మన గురువు మన బాధ్యతలను స్వీకరించి మనలను మన గమ్యానికి చేరుస్తారు.  
                          Image result for images of touching shirdi saibaba feet

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago