Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label శ్రీసాయిబాబావారి తత్వమ్ మరియు బోధనలు - 16. దీనజనోధ్ధరణ – 2వ.భాగమ్. Show all posts
Showing posts with label శ్రీసాయిబాబావారి తత్వమ్ మరియు బోధనలు - 16. దీనజనోధ్ధరణ – 2వ.భాగమ్. Show all posts

Thursday, September 29, 2016

శ్రీసాయిబాబావారి తత్వమ్ మరియు బోధనలు - 16. దీనజనోధ్ధరణ – 2వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:21 AM
   Image result for images of shirdisaibaba cooking food
  Image result for images of rose yellow hd

29.09.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము  
ఆంగ్లమూలమ్ : లెఫ్టినెంట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
        Image result for images of m b nimbalkar
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

16. దీనజనోధ్ధరణ – 2వ.భాగమ్
ఒకసారి బాలాజీ పాటిల్ నెవాస్కర్ తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళడానికి బాబాని అనుమతి కోరాడు.  సాయిబాబా “దగ్దుభావూకి జబ్బుగా ఉంది, అతని సంగతి చూసిన తరువాత వెళ్ళు” అన్నారు. దగ్దుభావు కుష్టువ్యాధితో బాధపడుతున్నాడు.   
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago