Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, May 26, 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 6 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 4:02 AM


      Image result for original images of shirdi sai baba

                    Image result for image of rose black and white hd


శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి


సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు


26.05.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 6 .భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు

Image result for images of saibanisa

08.05.2019 – నీవు నన్ను నవవిధ భక్తు గురించి అడిగావు కదా!  నీకు నేను కొన్ని ఉదాహరణలు తెలియజేస్తాను.  


  1.  ఒక తండ్రి తన కుమార్తె పెండ్లి సుముహూర్త సమయానికి తన చేతికి రావలసిన ధనము రాలేదు.  పెండ్లి ఆగిపోతుందేమోనన్ భయంతో భగవంతుని ప్రార్ధించసాగాడు.  అది స్మరణము. 
  Image result for images of indian man feeling sad in marriage functionImage result for original images of shirdi sai baba
 2.  ప్రపంచకప్ క్రికెట్ ఆటలో విజయానికి చేతిలో ఆఖరి వికెట్టు ఉండి ఒక బంతిని ఎదుర్కొని ఒక పరుగు తీయవలసిన సమయంలో ఆజట్టు ఆటగాళ్ళు భగవంతునితో స్నేహముతో మానసిక పూజ చేయటం కూడా నవవిధ భక్తిలో ఒక భాగమే.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List