Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, September 22, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - 14. నిష్ఠ (ధృఢమయిన నమ్మిక) – 2 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:42 AM
Image result for saibaba pictures wallpaper
  Image result for images of green rose hd

22.09.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
       Image result for images of m b nimbalkar
ఆంగ్ల మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
14. నిష్ఠ (ధృఢమయిన నమ్మిక) – 2 వ.భాగమ్
శ్రీసాయి సత్ చరిత్ర 32వ. అధ్యాయంలో శ్రీసాయిబాబా వారు చెప్పిన వివరణ.
“ఒకసారి మేము నలుగురం శాస్త్రాలు చదివి జ్ఞానం ప్రాప్తించిన తరువాత బ్రహ్మము గూర్చి చర్చించసాగాము.  అలా చర్చించుకుంటూ భగవంతుని అన్వేషిస్తూ అడవులలో తిరగసాగాము. 

Tuesday, September 20, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - 14. నిష్ఠ (ధృఢమయిన నమ్మిక) 1 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:16 AM
Image result for saibaba photos
      Image result for images of white rose hd

20.09.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
    Image result for images of m b nimbalkar
ఆంగ్ల మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
14. నిష్ఠ (ధృఢమయిన నమ్మిక) 1 వ.భాగమ్

సాయిబాబా  ఉపదేశించినవాటిలో అతి ముఖ్యమయిన మాటలు రెండు ఉన్నాయి.  అవి శ్రధ్ధ, సబూరి (ధృఢమయిన భక్తి, ఓర్పు).
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago