13.11.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారిశుభాశీస్సులు
శ్రిసాయిపదానంద రాధాకృష్ణస్వామీజీ
గారి బ్లాగులో ప్రచురించిన మరొక అధ్భుతమైన లీల, ఆగస్టు, 3, 2008, ఆదివారమునాడు ప్రచురింపబడింది. దానికి తెలుగు అనువాదమ్.
స్వామీజీ ప్రసాదించిన
గులాబీ
నాకు మూడు సంవత్సరాల
వయసు వచ్చేటప్పటికే స్వామీజీ సమాధి చెందారు. నాకు ఆయన గురించి తెలుసుకునే అవకాశం కూడా తక్కువే. ఆయినా ఆయన నాకు బాగా తెసుసుననే భావం నాలో ఉండేది. ఆయనతో నాకు విడదీయరాని బంధం ఉన్నట్లుగా అనిపించడం
వల్ల ఆయన కూడా నాతాతగారనే పొరబాటు అభిప్రాయం కూడా ఉండేది.




