Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, August 26, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - 9. మాయ – 1వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:25 AM
Image result for images of shirdi saibaba
Image result for images of rose hd

25.08.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
   Image result for images of m b nimbalkar
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
9. మాయ – 1వ.భాగమ్
మాయ గురించి చెప్పాలంటే దానికి మూడు అర్ధాలు ఉన్నాయి.  ఒకటి బ్రహ్మం ఏర్పడటానికి అవసరమయిన నిర్మాణాత్మకమయిన శక్తి లేక ఈ విశ్వ సృష్టికి మూలకారణమయిన మహోన్నతమయిన శక్తి.  

Wednesday, August 24, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - 8. ఇంద్రియ సుఖములు – 3వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 9:17 AM
Image result for images of saibaba krishna
Image result for images of rose hd

24.08.2016 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కృష్టాష్టమి శుభాకాంక్షలు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
Image result for image of m b nimbalkar
ఆంగ్ల మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదం :  ఆత్రేయపురపు త్యాగరాజు
8. ఇంద్రియ సుఖములు – 3వ.భాగమ్

౩. శ్రీసాయి సత్ చరిత్ర 20వ.అధ్యాయంలొ బాబా, దాసగణుకు వచ్చిన సందేహాన్ని కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ద్వారా చాలా చమత్కారంగాను, మనోహరంగాను బోధపడేలా చేశారు.  ఇంద్రియములు, విషయములపై ఏవిధంగా ఆనందాన్ని పొందుతాయో పనిపిల్ల ద్వారా సోదాహరణంగా అర్ధమయేలా  దాసగణుకు వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసారు.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago