Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, February 15, 2017

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు – 2 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:02 AM
      Image result for images of shirdi saibaba

   Image result for images of rose

15.02.2017 బుధవారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు – 2 వ.భాగమ్
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు -  దుబాయి నుండి
       Image result for images of saibanisa

16.  భగవంతునికి మంత్రాలతో చేసే పూజకన్నా, నీవు చేసే మానసిక పూజ అంటేనే ఇష్ఠము.

17.  భగవంతుని ఆజ్ఞ లేకుండా ఈ సృష్ఠిలోని ఏప్రాణి ఒక్క అడుగు ముందుకు వేయదు.

Tuesday, February 14, 2017

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు - 1

0 comments Posted by tyagaraju on 7:52 AM
     Image result for images of shirdisaibaba smiling
       Image result for images of rose hd yellow

14.02.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజునుండి భగవంతునిపై సాయి బానిస ఆలోచనలు ప్రచురిస్తున్నాను.  చదివి మీ అభిప్రాయాలను పంపించండి.

tyagaraju.a@gmail.com

సంకలనం ఆత్రేయపురపు  త్యాగరాజు  దుబాయి నుండి.

Image result for images of saibanisa

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు - 1

1. స్వఛ్చమైన జలాలతో కూడినది ఆధ్యాత్మిక సాగరము.  నీవు 

ఎంత  త్రాగగలవో ఆలోచించి అంత జలాన్ని మాత్రమే త్రాగు.

2. ఈ సృష్టిలోని నీటి బిందువు నీవు.  ఏనాటికైన నీవు 

ఆధ్యాత్మిక సాగరములో కలసిపోయిన నీ జన్మ ధన్యము.
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago